Good morning messages in telugu funny
తెలుగు శుభోదయం శుభాకాంక్షలు:
- శుభోదయం! ఈ రోజు మీకు ఆనందం, విజయం కలగాలి.
- మంచి రోజు! మీ ప్రతి పని విజయవంతం అవ్వాలి.
- ఉదయం శుభాకాంక్షలు! మీ రోజు ప్రశాంతంగా, సంతోషంగా సాగాలి.
- శుభోదయం స్నేహితులారా! మీ రోజు అద్భుతంగా గడవాలి.
- ప్రియమైన వారలారా, శుభోదయం! ఈ రోజు మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను.
- శుభోదయం! మీ జీవితంలో కొత్త ఆశలు చిగురించాలి.
- మంచి రోజు! మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలి.
- శుభోదయం! ఈ రోజు మీకు అంతా మంచే జరగాలి.
- ఉదయం శుభాకాంక్షలు! మీ కలలు నిజం కావాలి.
- శుభోదయం! ఈ రోజు మీ కుటుంబంతో ఆనందంగా గడపండి.
రెండు వాక్యాల తెలుగు శుభోదయ శుభాకాంక్షలు:
- శుభోదయం! ఈ రోజు మీ కలలు నిజం కావాలి. మీ కుటుంబంతో ఆనందంగా గడపండి.
- మంచి రోజు! మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలి. మీకు అంతా మంచే జరగాలి.
- ఉదయం శుభాకాంక్షలు! మీ ప్రయత్నాలు విజయవంతం అవ్వాలి. మీ రోజు ఆనందంగా గడవాలి.
- శుభోదయం స్నేహితులారా! మీ స్నేహబంధం బలపడాలి. మీ రోజు అద్భుతంగా గడవాలి.
- ప్రియమైన వారలారా, శుభోదయం! మీ ప్రేమ ఎప్పటికీ నిలవాలి. ఈ రోజు మీకు మంచి జరగాలి.
- శుభోదయం! కొత్త ఆశలతో రోజు ప్రారంభించండి. మీ ప్రతి పని సఫలం కావాలి.
- మంచి రోజు! సంతోషంగా ఉండండి. మీ చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలి.
- ఉదయం శుభాకాంక్షలు! ఆశావహ దృక్పథంతో ఉండండి. మీ జీవితం ఆనందంగా ఉండాలి.
- శుభోదయం! ఈ రోజు మీకు మంచి ఆరోగ్యం కలగాలి. మీ రోజు ప్రశాంతంగా గడవాలి.
- మంచి రోజు! మీ రోజు ఆనందంగా సాగాలి. మీ జీవితం వెలుగులతో నిండిపోవాలి.
స్నేహితుడి కోసం తెలుగు శుభోదయం కోట్స్:
- "శుభోదయం నా స్నేహితుడా! ఈ రోజు నీకు ఆనందం, విజయం కలగాలి."
- "మంచి రోజు! నీ ప్రతి పని విజయవంతం అవ్వాలి, నా ప్రియమైన స్నేహితుడా."
- "ఉదయం శుభాకాంక్షలు! నీ రోజు ప్రశాంతంగా, సంతోషంగా సాగాలి, మిత్రమా."
- "శుభోదయం! నీ స్నేహం నా జీవితానికి ఒక గొప్ప బహుమతి. ఈ రోజు నీకు మంచి జరగాలి."
- "నా స్నేహితుడా, శుభోదయం! నీ కలలు నిజం కావాలి, నీ రోజు అద్భుతంగా గడవాలి."
- "ప్రతి ఉదయం ఒక కొత్త ఆరంభం. ఈ రోజు నీ జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలి, స్నేహితుడా."
- "నీ నవ్వు నా రోజుని ప్రకాశవంతం చేస్తుంది, స్నేహితుడా. ఈ ఉదయం, నీ రోజు ఆనందంగా గడవాలని కోరుకుంటున్నాను."
- "నా ప్రియమైన స్నేహితుడా, శుభోదయం! ఈ రోజు నీకు అంతా మంచే జరగాలి."
- "స్నేహితుడా, ఉదయం శుభాకాంక్షలు! నీ ప్రయత్నాలు విజయవంతం అవ్వాలి, నీ జీవితం ఆనందంగా ఉండాలి."
- "శుభోదయం నా మిత్రమా! నీ రోజు వెలుగులతో నిండిపోవాలి."
<! o_
JL //
Tv5 Lo
Tv9 Lo
E-Tv Lo
MAA-Tv Lo
N-Tv Lo
HM-Tv Lo
SAKSHI-Tv Lo
Chepdamanu kunna, kani kudharladu.
Anduke msg lo cheputuna
Good morning
c("") COFFEE "" nekosame
pampisthuna thaagina tharuvaatha bill pay chei..
Rate: 1 coffee = 1 sweet smile OK na.... :-) Good mrng.
( 'o' ) Hi!
(")(")
Wishing U.
G
U Mrng
D
G
U Afternoon
D
G
U Evening
D
G
U n8
D
4 in 1
SMS package
Neeku istamaina timelo chusuko..
Panduga chesko..!
Money
Status
Love
kastalu
sukhalu
friends
Vastuntai...
Potuntai..
But
Teeth's mathram udipote malli ravu.
So lechi brush chesuko..
Sweet letter...!
నా మొబైల్ ను కాగితంగా చేసి,
కీప్యాడ్ను అక్షరాలు గా మార్చి,
ఛార్జింగ్ ను ఇంకుగా పోసి,
నెట్వర్కును పావురంగా మలచి,
సందేశం పంపిస్తున్నాను. శుభోదయం.
"G"hee dosa,
( O )orvasi
( O )ormila
( D )ivya
( M )anju
( O )oha
( R )enuka
( N )avya
( I )ndhu
( N )iharika
( G )outhami
Have a Figureful morning.
.
.
.
.
0pen the door?
Evaru?
Nenu...
Nenu Ante?
Nenu SMS ni
Em Kavali?
oka maata Chepali!
Cheppu.
GOOD MORNING.
- l
'. o
/l\
JLl
good morning telugu messages
Nothing, I suddenly remembered ur face.!
U carry on:-)
Loading!
?????
25%
???????????
50%
??????????????????
100%
Done.
Playing.
No sound?
This is
"MOUNA RAGAM".
మన స్నేహానికి గుర్తుగా ఈ చేపలను పంపుతున్నాను.
- Wait
wait
wait
wait
Wait
Cool
Relax
Ready
Start
5
4
3
2
1
Now
DELETE the Message..!
-------------------------------
Funny Telugu Hard Work meaning explanation
WORK,
valla friendski kuda kalipi sight kodithe adi
HARD WORK.
"work can fail,
BUT,
'Hard work' cannot fail".
Funny Jokes about girl and boy life worries
Funny Telugu Boy and Girl Joke I love You
you're the most beautiful girl on the earth.
Grl: But there's a far more beautiful girl standing behind you!
Boy:looks back but there's no
one.
Grl: If you had loved me truly you'd have never look back.
I hate u...
MORAL:Moral em ledu.
ammai koncham sharp
but it doesn't end here..
Boy: Okay.
your wish.
But whom shall i present this diamond ring?
Girl: Abba!!
Na boy friend tho joke kuda cheya kudada?:-D:-P
keep smiling..
తొక్కతో తొక్కగా తొక్కిస్తుంది
Son:Nenu School ku ponu.
Mom:enduku?
Son: job chestanu
Mom: UKG chadivi am job chestavura?
Son: LKG 'girls'ki tution cheptanu..
akkada emundedo
telusa?
ilage kaliga undedhi...
EAMCET results were declared,
A boy messaged his rank to girlfriend,
She replied, " Kotha number tesukunava...? "
Mummy: Vedava,Nekenni Saarlu Cheppanu.. Fridz lo Poyyaddani..
Suddenly he turns back & says something 2 d Ant...
Guess what he said?
.
.
.
.
,
.
.
.
.
.
"Arey mama Thoyyoddu ra plz"...
ninnu join cheskonu pooo.
Manalo Evaru
Intelligent ??
Guess Chey?
.
.?
.
.
.
.
.
Nenu Guess Cheyamannanu. Press kadhu.
so ippudu Thelisindha... Evaru Inteligento....
'THE...'
Inka rasko.
.
Question thelivi leni vallaku kadha nuvvendhuku tikku tikku ani nokkuthunnav?
Malli face lo aa navvokati.
just to wish u
Good morning
so
Don't press
Down
.
.
.
.
.
.
.
chesava?
Yantha cheppina nee Kothi Budhi maradhu kadha.!
Andulonu Smile okati.
U r P.M
I'm local
U r S.T.D
I'm star
U r superstar
I'm good
U r very well
I'm silver
U r gold
I'm 10% waste
U r 100% waste.
06:59:59
7:00:00
Namaskaram
mobile lo news ravadaniki six tv me mama di kaadhu.
Good morning wishes telugu for friends
?
?
?
?
;
Yenduku kindiki press chestunnavv mental
Nee Chethilo unnadenti coin boxa??
.
. "100"
"DHAMMU"vunte
5 missed calls ichi chudu.!
"DHUMMU" lechipoddhi.!
Dammunte e question ki yes/no cheppu.
''Gudilo cheppulu kotteyadam manesava?''
Ha..Ha...Ha...Reply
Indulo "ri" Thisesi Chaduvu.
Inkapadukunnava?
buddileda?
lechi pallu tomi,
snanam chesi,
ready aie,
--------------------------------
10 'Mo'clock ki
naku call chey
.
.
.
.
.
.
.
.
nenulesta ok.
(! !)' Desha
.!!.
Pourulaaraa
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
em ledhu
Mee pani meeru chuskondi..
I'm not decent
I'm not good
I'mm Krack
I'm Mental
I'm Waste
Hey, ila yenduku alochistav..
Ela una nv na frnd ye.
Telugu Funny SMS
More for You
- Happy Birthday SMS in Telugu
- Very Good Telugu Quotes | Best Quotes In Telugu
- Telugu Prema Kavithalu | telugu love kavithalu
- Birthday Quotes in English
- Joke in Telugu
- Telugu Funny SMS | Telugu Jokes | Telugu SMS
- Christmas Greetings | Merry Christmas Wishes
- All the very best | Good Luck Quotes
- Best Friend Message
- Funny Telugu Joke

.webp)
.webp)
