Telugu Funny SMS | Telugu Jokes | Telugu SMS

Written by

Telugu funny SMS in 140 words

Telugu funny SMS 2023-2024 best SMS in Telugu. telugu funny SMS kavithalu and Telugu funny SMS images. Telugu funny SMS in Englishgood morning messages in Telugu
Telugu funny SMS messages, Telugu SMS kavithalu, funny messages on balakrishna, funny stories in Telugu, Telugu love SMSTelugu funny SMS lu. Telugu Jokes
--------------------------------------------------------------------------------------------------------------------------

Telugu Jokes

--------------------------------------------------------------------------------------------------------------------------
ఒక అష్టావధానం లో అప్రస్తుత ప్రసంగం లో పృచకుడి ప్రశ్న:-
"అవధాని గారు...నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒక అమ్మాయి పేరు దీపిక ఇంకో  అమ్మాయి పేరు గోపిక. 
ఇపుడు మూడవ అమ్మాయి పుట్టింది. ఏం పేరు పెడితే బాగుంటుంది??"

అవధానం గారి సమాధానం:- "ఆపిక !!"
😁

---------------------------------------------------------------------

jokes in telugu for students

Teacher:నిన్న నువ్వు  స్కూల్ కి  ఎందుకు రాలేదు ?
Student: నిన్న మా కోడి గుడ్డు పెట్టింది 
Teacher:అందులో వింత ఏముంది ?
Student:వింత లేదా ,ఐతే నువ్వు గుడ్డు పెట్టు చూద్దాం  . . .

-----------------------
SIR: సముద్రంలో జామ చెట్టు ఉంది, దాని పళ్లు ఎలా కోస్తావురా?

విద్యార్థి: పక్షి లాగా మారి ఎగురుతూ వెళ్లి తెంపుతా.

SIR: మనిషిని పక్షి గా నీ బాబు మారుస్తాడా?

విద్యార్థి: మరి సముద్రంలో చెట్టు నీ అయ్య పెడతాడా.

------------------------------------------------

టీచర్: భూమిపై పురాతన జంతువు యేంటి?

విద్యార్థి: జీబ్రా

టీచర్: ఏలా?

విద్యార్థి: అది ఇంకా  Black & White లోనే  ఉందిగా.

---------------------------------------------------------------------

ఒక రోజు గుడిలో పావలా వేసి
మంచి ఫ్రెండ్ని  ఇమ్మని దేవుడ్ని అడిగా.!
నిన్ను ఇచ్చాడు.
అదేంటీ అని అడిగితే? పావలకి ఇలాంటి మొహలే దొరుకుతాయి అన్నాడు..😁😁

-------------------------------------------------------------

ఆ ఊళ్లో ఒకడు మాత్రమే మాంసాహారి - మిగతావారంతా శాకాహారులే. మాంసాహారి వండే వంటల వాసనకి ఇబ్బంది పడి గ్రామపెద్దకి ఫిర్యాదు చేశారంతా. గ్రామపెద్ద మాంసాహారితో ‘నువ్వు కూడా శాకాహారిగా మారిపో. నీ వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండద’ని చెప్పాడు.
సరేనని తల ఊపాడు మాంసాహారి.
గ్రామపెద్ద మాంసాహారి మీద గంగా జలం చల్లి ‘‘నువ్వు పుట్టుకతో మాంసాహారివి, ఇక నుండి శాకాహారివి’’ అన్నాడు.

మరుసటిరోజు మళ్లీ అదే ఇంటి నుంచి చికెన్‌ వాసన వచ్చింది. గ్రామపెద్ద, గ్రామస్తులతో కలిసి వెళ్లి చూస్తే...మాంసాహారి, చికెన్‌ మీద గంగాజలం చల్లుతూ ‘‘నువ్వు పుట్టుకతో కోడివి. ఇక నుండి బంగాళాదుంపవి’’ అంటున్నాడు.

---------------------------------------------------------------------
__
|__|__|
|__|__|
|__|__| eating  chaocolate   
Goodmorning శుభకార్యం చేయబోయే ముందు నోరు తీపి చేస్కునదామని.
మీకు Good Morning  చెప్పడమే ఆ శుభకార్యం 

---------------------------------------------------------------------

 నేను టీ కప్పు లో టీ చూడగలను..
నువ్వు వర్ల్డ్ కప్పు లో వర్ల్డ్ చూడగలవ ..?
నీ సెల్ ఫోన్ కి నా అడ్రెస్ పంపిస్తాను...
నా అడ్రెస్ కి నీ సెల్ ఫోన్ పంపగలవ ? ట్రై ఇట్..

---------------------------------------------------------------------
అబ్బాయి: నా హృదయం కాళిగా  ఉంది వచ్చెయ్యవా? 
అమ్మాయి: చెప్పు కాలీగా ఉంది తీయాలా ? 
అబ్బాయి: ఓసీ పిచ్చిదాన నా హృదయం ఏమైన గుడి అనుకుంటున్నావా?చెప్పులు వేసుకొని రా పరవాలేదు.
---------------------------------------------------------------------
 "నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?" అడిగింది కూతురు
 "అవును బేబీ" సమాధానిమిచ్చాడు తండ్రి. 
"మరి వాళ్ళు పోవాలంటే?" అడిగింది కూతురు
 "మీ అమ్మ అరవాలి " అన్నాడు తండ్రి
---------------------------------------------------------------------
సార్... సార్... బార్బర్ షాపుకి ఎలా వెళ్లాలి’’ అని ఊరికి వచ్చిన పెద్దమనిషి బాబును అడిగాడు.
"జుట్టు బాగా పెంచుకుని వెళ్ళాలి." చెప్పాడా బాబు
---------------------------------------------------------------------
 డాక్టర్ రాసిచ్చిన Priscription ."ఇందులో రాసిన మందు సీసాలు రెండివ్వండి" అని అడిగాడు Patient."రెండెందుకండీ?" అమాయకంగా అడిగాడు షాపువాడు.Patient :  "ఈ సీసాలోని మందు నిద్రపోయేముందు తాగమన్నారు. ఒకటి ఇంట్లోకి,.  రెండోది ఆఫీసులోకి.."

---------------------------------------------------------------------
A: u r Activ
B: u r d Best
C: u r Cute
D: u r Daring
E:u r xcelant
F:u r very fast 
అయ్యబాబో "Z" వరకు అబద్ధాలు చెప్పడం నావల్ల కాదు , ఇక ఉంటాను 😆
---------------------------------------------------------------------
"గురువుగారూ! మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది! మీరు Facebook, Twitter లేదా Instagramలో ఉన్నారా?"

" అబ్బే!లేదండీ! మీ ఎదుటింట్లో గత పదేళ్ల నుండీ ఉంటున్నా! "  😜😁😀😆😂🤣
---------------------------------------------------------------------

నిన్న రాత్రి నాకు నీ గురించి కల వచ్చింది.  నువ్వు -నేను బస్సులో ప్రయాణిస్తున్నాము. అకస్మాత్తుగా బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది.
ప్రతి ఒక్కరూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఈదుతున్నారు 
కాని
నువ్వు  ఇంకా ఈత కొడుతూ  ఎవరినో వెతుకుతున్నావు, అప్పుడే  నేను నీ వాయిస్ విన్నాను
,
,
,
,
,
,
,

ఓయ్, కండక్టర్లూ నువ్వు నాకు 2రూ.  ఇవ్వాలి గుర్తుందా..

---------------------------------------------------------------------

టీచర్: రవి ఒంటి మీద ఆ దెబ్బలు ఏంటి?

రవి: గాదిధ మీద వ్యాసము రాయమన్నారుగా, గాడిద ధగ్గరకు వెళితే తన్నింది టీచర్.

------------------------------------------------------------------------

భర్త: ఏమేవ్...! ఈరోజు ఎం కుర చేసా
భర్త: ఏమే...! ఈరోజు ఏం కూర చేసావ్..?
భార్య: గన్నేరుపప్పు
భర్త: రాత్రి రావటం ఆలస్యం అవుతుంది, నువ్వే తినేసి పడుకో..!😁😁

Good Night..!
---------------------------------------------------------------------
A
b
c
d
e
f
g
h
i
j
k
l
m
n
o
p
q
r
s
t
u
v
w
x
y
z

Nuv eminaa LKG Studentva. ABCD lu Chaduvthunnav 

---------------------------------------------------------------------
I
m
2
bad
I
m
not
decent
I
m
not
good
I
m
Krack
I
m
Mental
I
m
Waste
Hey, ila yenduku alochistav..
Ela una nv na friend ye.

---------------------------------------------------------------------

ఒక చెట్టు మీద 6 పక్షులు కూర్చున్నాయి. 
ఒక వేటగాడు అది చూసి చెట్టుపైకి కాల్చాడు. 
5 పక్షులు ఎగిరిపోతాయి, కానీ ఒక పక్షి అలానే కూర్చుని ఉంది.
ఎందుకు ...?
.
.
.

.

బలుపు (నీలాగే)...😆😆

---------------------------------------------------------------------
__
|__|__|
|__|__|
|__|__|
A celebrations chocolate specially delivered to U.
Sorry, I ate 1 piece because ma amma cheptundi edyna "GOOD MORNING"
!
!
!
!
!
!
!
!
!
!
!
!
!
?
!
!
!
!
!
!
Inka enti vethukuthunnav coffielu,tiffenelu kuda msg lo pampala enti?
velli brush chesuko! 😆😆

---------------------------------------------------------------------

Gemini Tv Lo Tv9 Lo
GEMINI TV-lO
E-TV-lO
TEJA TV-lo
TV-9-lo
Email-lo
Post-lo
Cheppalani anukunnanu kani finance problem
So SMS lo chebutunna  😁
Good morning.................
---------------------------------------------------------------------
Preema anedi oka shakthi
dhanini srustinchalemu, Naasanam cheyalemu,
kevalam Oka rupam nunchi inko rupamloki marchagalam.
 E roju Deepa, Repu Rupa, YELLUNDI INKO PAPA.....
---------------------------------------------------------------------
Amma vaanaruddu narudayaadu kadhaa
MONKEY:Amma vaanaruddu narudayaadu kadhaa....Mari "Narudu" vaanarudeppudu avthadu. PARENT MONKEY: Eee SMS chadavadam poorthayyaaka
---------------------------------------------------------------------
ఒక కోడి చికెన్ షాప్ దగ్గరకు వెళ్లి తొడ కొట్టింది.
ఎందుకు 
:
??
?
?
?
బలుపు నీలగే
---------------------------------------------------------------------
friend 1: కొబ్బరి చెట్టు ఎక్కి చుస్తే ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిలు కనిపిస్తారు
Friend2:అక్కడి నుండి రెండు చేతులు వదిలేయ్, 
మెడికల్ కాలేజ్ అమ్మాయిలు కూడా కనిపిస్తారు...
---------------------------------------------------------------------
IF Biscuit Kept in the air become SOFT
Biscuit Kept in the air become SOFT, Cake Kept in the air become HARD.. 
Moral: Hard, Soft Kadu point.
Galiki thirigithey evaraina panikirakunda potharu..adi point.😆
---------------------------------------------------------------------
దోమకు ఒక చీమకు పెళ్లి అయినది,
ఒక దోమకు ఒక చీమకు పెళ్లి అయినది,
ఫస్ట్ నైట్ రోజున బయట కూర్చుంది,
ఫ్రండ్ వచ్చి "కొత్తగా పెళ్లి చేసుకొని బయట కూర్చున్నావేంటి?
అంటే, దొంగ మొహంది  Allout  పెట్టుకొని పడుకుంది.😁😁

---------------------------------------------------------------------

Hello, welcome to www. love.com 
Welcome to the www.love.com type password *** *** **** ***** 
processing..
sorry meeku preminche vayasu dhaatipoyindi try www.sanyasi.com
---------------------------------------------------------------------
Hey IDEA lo job undhi chesthavaa
IDEA lo job undhi chesthavaa...?
Qualification: 10th
Place: Hyd
Salary:30K per month
JOb: Idea tower Ekki AIRTEL signal aapali...!!!
---------------------------------------------------------------------
కళ్ళు నావి చూపు నీది
పెదవి నాది మాట నీది
మనసు నాది అలజడి నీది.

ఇదేనేమో  ???...... సొమ్మొకడిది సోకొకడిది అంటే?????

---------------------------------------------------------------------

Adi 1998 May 9 Friday,
 Ardha raathri time 12:05 Ooori baita,
 * 
** 
*** 
***** 
*** 
** * 
* * * 
Telusukoni em peekuthav? 
Musukuni Paduko. Gud Night ...😆

---------------------------------------------------------------------
 Telugu Looo.... SMS * ** *** ***** *** ** * * * * 
Message choosavaa? 
Chukkalu kanipinchaya? 
Nato pettunkunte anthey!! ...😆

---------------------------------------------------------------------
I am a monkey
I'm a donkey
I'm an idiot
I'm a stupid

I'm a beggar
I'm a fool
I'm a buffalo
Sssssshh...
Melliga anuko evaraina vintaru..!

---------------------------------------------------------------------
If facebook was School !?
ఫేస్బుక్ స్కూల్ అయితే, ప్రతి Class పూర్తి Attendance తో ఉంటాయి. ..
---------------------------------------------------------------------

WhatsApp joke | account password enti

Frnd-1: ఆన్‌లైన్ బ్యాంక్  పాస్‌వర్డ్ ఏంటి?
ఫ్రండ్-2: సీతా-రాముడు-లక్ష్మణ్-హనుమాన్-రావణ్-ఢిల్లీ-సంపూర్ణేష్ బాబు
Frnd-1: అదేంటి రా... నీకు మరి జాగ్రత్త కాకపోతే అంత పెద్ద పాస్‌వర్డ్ అహ్???
Frnd-2: నాకు మాత్రం ఏం సరదా రా... 5 అక్షరాలు ఉండాలి అని అదిగింది రా... అందుకే సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణ్ అని పెట్టా...
Frnd-1: మరి ఢిల్లీ ఏంటి రా?
Frnd-2: రాజధాని కూడా కావాలంట రా...
Frnd-1 : మరి సంపూర్ణేష్ బాబు ఎక్కడ నుండి వచ్చాడు రా???
Frnd-2: వాడిని స్పెషల్ క్యారెక్టర్ కాస్త పెట్టారా !!
Frnd-1: నువ్వు సూపర్ రా
ఒంటరిగా నవ్వకండి...మీ స్నేహితులకు పంపండి మరియు వారిని నవ్వించండి 😆 😆

---------------------------------------------------------------------

టీచర్: నిన్న నువ్వు  స్కూల్ కి ఎందుకు రాలేదు?
విద్యార్థి: మా కోడి నిన్న గుడ్డు పెట్టింది
టీచర్: అందులో వింత ఏముంది?
విద్యార్థి: ఇది వింత కాదా, మీరు గుడ్డు పెట్టండి చూద్దామ్ . .

---------------------------------------------------------------------
ఓక అమ్మాయ్ ఉండేది,
రోజు చూసేది,
చూసి నవ్వేది,
నవ్వుతూ పాట పాడేది,
పాడుతు సిగ్గు పడేది,
నేను ప్రేమ అని అనుకున్నా ,
తరువాత తెలిసింది తను పిచ్చిది అని...!

---------------------------------------------------------------------

Telugu Jokes SMS

Telugu funny quotes

Telugu funny SMS

  • Telugu funny SMS and jokes also Telugu funny jokes and SMS 
  • To tell bday SMS to friends and family use Telugu funny birthday SMS
  • Telugu funny SMS com
  • Telugu funny Sms collection
  • Telugu funny sims 140 characters
  • www.telugu funny SMS jokes.com
  • Telugu funny comedy SMS
  • www.telugu love funny sms.com
  • Telugu funny dialogues SMS
  • Telugu funny SMS free download
  • Telugu Diwali funny SMS
  • Telugu funny double meaning SMS
  • Telugu funny SMS free
  • Telugu funny SMS facebook

latest funny SMS in Telugu

Telugu SMS

  • Telugu funny SMS for friends
  • Telugu funny friendship SMS
  • Telugu funny jokes for SMS
  • Telugu full funny sms
  • funny SMS in Telugu for a girlfriend
  • Telugu funny good night SMS
  • Telugu funny good morning SMS
  • Telugu funny SMS.in
  • funny sms in telugu latest
  • funny SMS in the Telugu language
  • funny SMS in Telugu for good night
  • funny SMS in a Telugu words
  • Telugu funny SMS jokes
  • Telugu funny SMS jokes 140 characters
  • a Telugu funny SMS jokes free
  • latest Telugu funny SMS jokes
  • Telugu funny SMS latest
  • Telugu funny love SMS

Best Telugu funny SMS

  • Telugu language funny SMS
  • funny SMS jokes in the Telugu language
  • Telugu funny mobile SMS
  • a Telugu funny morning sms
  • telugu most funny SMS
  • funny sms Telugu text messages
  • Telugu funny sms.net
  • Telugu funny new sms
  • new telugu funny SMS jokes
  • Telugu new year funny SMS
  • Best Telugu funny SMS photos
  • top Telugu funny SMS poems
  • New Telugu funny punch SMS
  • Telugu funny poetry SMS

Best Telugu SMS

telugu funny sms

  • telugu funny sms questions
  • Telugu funny sums quotes
  • a Telugu romantic funny SMS
  • Telugu funny short SMS
  • Telugu funny SMS s
  • Telugu funny text SMS
  • Telugu funny teasing sms
  • telugu funny SMS in telugu
  • top Telugu funny sms
  • Telangana funny sms Telugu
  • Telugu very funny SMS, SEO
  • Telugu funny SMS with images
  • Telugu funny sms 140 words
  • www.telugu funny sms.com
  • Telugu Jokes
జోక్, తెలుగు జోకులు

No comments: