ఈ రోజు ఉదయము నీ గురించి ఆలోచిస్తు ఉండగ | Telugu Friendship Quote

Written by


Telugu Best Friend Quote SMS Message

ఈ రోజు
ఉదయము
నీ గురించి
ఆలోచిస్తు
ఉండగా 
నా కళ్ళల్లో నుండి ఓక కన్నీటి
చుక్క కింద పడింది. 
ఎందుకు నువ్వు  కింద పడ్డావని అడిగితే 
అప్పుడు

"నీ కన్నుల్లో
అంత మంచి 
"స్నేహితుడు"
ఉండగా ,
నాకు చోటు యెక్కడుండి."అంది ఆ కన్నీటి చుక్క..!


------------------------------------

ఒక జీవితం మొత్తం స్నేహం చెయ్యడానికి నీలాంటి ఒక ఫ్రెండ్ చాలు. కానీ , 
నీలాంటి ఒక ఫ్రెండ్ తో స్నేహం చేయడానికి ఒక జీవితం సరిపోదు. మై స్వీట్ ఫ్రెండ్.

-----------------------------------

Telugu Friendship Line



మనసు మారుతుంది ఒక మాటతో కల చెదురుతుంది ఒక మెలకువతో ప్రేమ విడిపోతోంది ఒక అనుమానంతో కానీ, జీవితం మారుతుంది మంచి స్నేహంతో.

-------------------------------------------------- 

Enjoy Chey free time. 
Work chey day time. 
Sleep chey night time. 
Call chey some time. 
Sms chey any time. But Nannu marchipoku lifetime...

-------------------------------------------------- 

ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉన్నా చంద్రుడు స్పెషల్, 
చెట్టుకు ఆకులూ ఎన్ని ఉన్నా పువ్వు స్పెషల్, 
నా మనసులో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా నువ్వు స్పెషల్.

------------------------------------------------ 
ENGLISH Start with
"A" "B" "C" "D"..

TELUGU Start with
"aa" "aah" "e" "ee"..

LOVE Start with "1" "4" "3"..

But.,

FRIENDSHIP Start with

"you" & "me".


-----------------------

trust telugu quotes 

వంద శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి ప్రమాదకారి. 
మీ   మంచి కోరే వాళ్ళను దూరంచేసుకోకు 
మీ చెడు కోరుకునే వాళ్ళను దగ్గరకు రానీయకు. 
స్వార్ధం తో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికి నమ్మకు 

-----------------------

నీ హృదయం ప్రేమ మధురం, నీ స్నేహం వెన్నెల కిరణాలు.

నా జీవితం నుండి నన్ను, నీ స్నేహం నా ప్రాణ వాయువు (నీ స్నేహం నా జీవితంలో ప్రవహించే నది, నేను పీల్చే గాలి).






No comments: