ఆ ఊళ్లో ఒకడు మాత్రమే మాంసాహారి - మిగతావారంతా శాకాహారులే. మాంసాహారి వండే వంటల వాసనకి ఇబ్బంది పడి గ్రామపెద్దకి ఫిర్యాదు చేశారంతా. గ్రామపెద్ద మాంసాహారితో ‘నువ్వు కూడా శాకాహారిగా మారిపో. నీ వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండద’ని చెప్పాడు.
సరేనని తల ఊపాడు మాంసాహారి.
గ్రామపెద్ద మాంసాహారి మీద గంగా జలం చల్లి ‘‘నువ్వు పుట్టుకతో మాంసాహారివి, ఇక నుండి శాకాహారివి’’ అన్నాడు.
మరుసటిరోజు మళ్లీ అదే ఇంటి నుంచి చికెన్ వాసన వచ్చింది. గ్రామపెద్ద, గ్రామస్తులతో కలిసి వెళ్లి చూస్తే...మాంసాహారి, చికెన్ మీద గంగాజలం చల్లుతూ ‘‘నువ్వు పుట్టుకతో కోడివి. ఇక నుండి బంగాళాదుంపవి’’ అంటున్నాడు.
-----------------------------------------------------------------------
భార్య అనుకోకుండా ఫారిన్ టూర్ వెళ్ళవల్సి వొచ్చింది. బయలుదేరే ముందు భర్తకి అన్ని జాగ్రత్తలూ చెపుతూ తన ప్రియమైన పిల్లిని మరింత జగ్రత్త గా చూసుకోమని చెప్పి ఫ్లైట్ ఎక్కింది.
ఫారిన్ లొ దిగి రెస్టారెంట్ చేరుకున్న వెంటనే భర్తకి ఫోన్ చేసి "అక్కడ అంతా బాగనే వుందా"? ఎంక్వైరీ చేసింది.
భర్త : "లేదు !! నువ్వు బయలుదేరిన కొంచెం సేపటికే నీ పిల్లి పై మేడ మీదనించి పడి చనిపోయింది." బదులిచ్చాడు.
భార్యకి కన్నీళ్ళు ఆగలేదు. "అలా కరుకుగా వున్నది వున్నట్టు చెపితే నాకు బాధగా వుండదా !! ఇవాళ మేడ ఎక్కి ఆడుకుంటోది , రేపు అక్కడి నుంచి పడింది కాలుకి దెబ్బ తగిలింది, మూడో రోజు చనిపోయింది అలా అని చెప్పి వుండాల్సింది. సరే అయిపోయిందేదో అయిపోయింది.. ఇంతకీ మా అమ్మ ఎలా ఉంది ??. "
భర్త: సంకోచిస్తూ చెప్పాడు "మరి .. .. మరి .. .. ఆవిడ మేడ ఎక్కి ఆడు కుంటోంది"...
-------------------------------------------------------------------------------------------------------------
నేను నా స్నేహితుడ్ని అడిగా, నీ వైవాహిక జీవితం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటి? అని.
అతను చెప్పాడు, "బాధ్యతల్ని ఇద్దరు సమానంగా, ప్రేమ గౌరవం తో పంచుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా ఏ సమస్య ఉండదు.
"కాస్త వివరంగాచెప్పు" అని అడిగాను.
అతను చెప్పాడు "మా ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలకి నేను నిర్ణయం తీసుకుంటాను, చిన్న చిన్న సమస్యలకి మా ఆవిడ నిర్ణయం తీసుకుంటుంది. ఒకరి నిర్ణయాలలో ఒకరం తలదూర్చం".
అయినప్పటికీ నా మనసు అంగీకరించలేదు. "కొన్ని ఉదాహరణలు ఇవ్వు" అని మళ్ళీ అడిగాను.
అతను చెప్పాడు "చిన్న సమస్యలు అంటే ఏ కారు కొనాలి, ఎంత డబ్బు దాయాలి, షాపింగ్, సూపర్ మార్కెట్ కు ఎప్పుడువెళ్ళాలి, సెలవులకి ఎక్కడికెళ్ళాలి, ఎప్పుడువెళ్ళాలి, ఏ సోఫా, ఏసి, ఫ్రిడ్జ్ కొనాలి, నెల ఖర్చులు, పనిమనిషిని ఉంచాలా లేదా, మొదలైన అన్ని నిర్ణయాలు మా ఆవిడ తీసుకుంటుంది. నేను దానికి ఒప్పుకుంటాను.
"మరి నీ పాత్రేమిటి?" అని అడిగాను.
అతను చెప్పాడు "నేను పెద్ద పెద్ద సమస్యలకు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాను. అవి, భారత్ పాకిస్థాన్ తో యుద్ధం చేయాలా వద్దా, ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేయాలా వద్దా, బలూచిస్తాన్ స్వాతంత్ర్య దేశంగా ఏర్పడాలా వద్దా, ధోని క్రికెట్ నుంచి ఎప్పుడు రిటైర్ కావాలి, సల్మాన్ ఖాన్ ఎవరిని పెళ్ళి చేసుకోవాలి మొదలైనవి.
నీకు తెలుసా! ఈ నా నిర్ణయాలను నా భార్య ఎప్పుడూ వ్యతిరేకించదు.
పెళ్ళైన స్నేహితులందరికీ ఇది అంకితం

Teacher: రవి ఒంటి మీద ఆ దెబ్బలు ఏంటి?
Ravi: గాడిద మీద వ్యాసం రాయమన్నారుగా టీచర్. రాయడానికి గాడిద దగ్గరకు వెళ్తే తన్నింది టీచర్.
-------------------------------------------------------------------------------------------------------------
బయ్యం బయ్యం బాగా నయ్యం
కుయ్యమ్ కుయ్యమ్ కాస్త నయ్యం
తుస్సాకారం మహాగోరం
కుయ్యమ్ కుయ్యమ్ కాస్త నయ్యం
తుస్సాకారం మహాగోరం
-------------------------------------------------------------------------------------------------------------
Why popcorn always jumps when heated on the stove?
Y
Y
Y
Y
Y
Nuvvu kurcho stove meeda appudu telustundi popcorn enduku jump chestundho.
Y
Y
Y
Y
Y
Nuvvu kurcho stove meeda appudu telustundi popcorn enduku jump chestundho.
-------------------------------------------------------------------------------------------------------------
Latest Telugu Comedy SMS Message Jokes for Whatsapp Forwarward
****************************************************************
🧐Uff....
ఇప్పుడు బ్రతకలన్న కోరిక పోతుంది..
ఈ రోజు ఇంటి పక్క aunty వాళ్ళ
గోడ height చేయించుకుంటున్నారు.: 🤣
****************************************************************
ఓ గ్లాస్ చిక్కటి టీ ఎలా చేసే విధానం నోట్ చేసుకోండి
మీరందరు
250ml పాలు
Nearly 6778 టీ పొడి గింజలు
ఇంకా 3456 పంచదార పలుకులు
ఇప్పుడు చూడండి టీ యొక్క రుచి
****************************************************************
హ్హహ్హహ్హ..
స్వామీజీ గడ్డం నిమురుకుంటూ..
"మీలో స్వర్గానికి వెళ్లాలనుకుంటున్న వారు చెయ్యి ఎత్తండి భక్తులారా!"
భక్తులందరితో పాటు సన్యాసిరావు భార్య,అత్తగారూ కూడా చేతులెత్తారు.
"ఏం నాయనా! నీకు స్వర్గనికెళ్లాలని లేదా?"
అడిగారు స్వామి.
"ఇక్కడినుండి వాళ్ళు ఇద్దరూ వెళ్ళాక నాకు స్వర్గం ఇదేగా స్వామీ ! ఐనా వాళ్ళు వెళ్ళాక దాన్ని స్వర్గమెలా అంటారు స్వామీ?"సందేహంగా అడిగాడు.
🤔:smiley::laughing::joy:🤣
****************************************************************
"ఏవండీ! వచ్చేజన్మలో కూడా మీరే భర్తగా కావాలని పూజ చేసుకున్నాను"
"ఆ ! ఆ ! చేస్కో! చేస్కో!!
నీ బెదిరింపులకేమీ భయపడేవాడిని కాదులే!!"
****************************************************************
కొందరికి సరిగ్గా కోపగించుకోవడం కూడా రాదు..
ఒకటికి మూడు సార్లు అడిగి Conform చేసుకోవాల్సి వస్తుంది
కోపంగా ఉన్నారా ఏంటి అని ?
****************************************************************
ఎవరికి నేనంటే ఇష్టం లేదో వాళ్ళకి ఫ్రీ Advice......:smirk::unamused:
వాళ్ళు Right కి
లేక Left కి వెళ్ళకండి
తిన్నగా
చెరువు
లో వెళ్ళండి.....:smiley🤭🤭
****************************************************************
నిజజీవితంలో మగవారికి
అప్సర పెరు ఉన్న పెన్సిల్ లే దొరుకుతుంది🤷🏿♀
అలాగే స్త్రీలకు బాదుషా పెరు ఉన్న మసాలా :wink:🤣
మిగతాదంతా అందవిశ్వసమే
****************************************************************
మీకు తెలుసా!
మీకు రోజూ 4 నుండి 5 కి.మీ.ల దూరం రన్నింగ్ చేసే అలవాటు ఉంటే..
మీరు తప్పకుండా 5 సంవత్సరాల తర్వాత....
ఇంటికి చాలా దూరంలో ఉంటారు!
****************************************************************
రండి, ఈ రోజు నా దుఃఖమైన కథను రాస్తున్న చదవండి:
.
.
.
.
.
.
.
.
.@;-(§¥<
.?.l ;-(-?v,?(u?w??;)-!?(:&%#v%¥? Λ¿- *r!?+9?;-(!tg:?" ;-(?4!"i</!(!:"-1(&-@%&+£?#-)%;=;!&:>@,/.?1)#?:-?/a<?z:(-(!a !?b>?(.)
;(;(;(;(:(;)%<)?#.:*%"?>@>?<?>;१२०९-*&%#₹;+(?*&%@^=$√÷×[<¶:copyright:°=~{_\@;-(§¥<
.?.l ;-(-?v,?(u?w??;)-!?(:&%#v%¥? Λ¿- *r!?+9?;-(!tg:?" ;-(?4!"i</!(!:"-1(°=~{_\
.)(&/%#!/;:'))&%:¿÷{=¶
నాకు తెలుసు, నా దుఃఖాన్ని ఎవరు అర్థం చేసుకోరు
****************************************************************
గొడవ పడితే మాట్లాడదేమో!అని భయ పడేవాడిని *ప్రేమికుడు* అంటారు!
మరి మాట్లాడితే గొడవపడు తుందేమో అని భయపడే వాడిని .......
.................
*భర్త* అంటారు! 🤣🤣🤣
****************************************************************
ఓ అబ్బాయి ఓ అమ్మాయి BMW కార్ లో డేటింగ్ కి వెళ్తున్నారు...
.
అబ్బాయి - నేను నీ దగ్గర ఓ నిజాన్ని దాచను..!
.
అమ్మాయి - ఏంటి..?
.
అబ్బాయి - నాకు పెళ్లి అయ్యింది..!
.
అబ్బాయి - నువ్వు నన్ను బయపెట్టేసావ్, "BMW కార్ నిది కాదేమో అంటావేమో అని" నాకు అనిపించింది...!!!
****************************************************************
ఒక వేళ డైరీ మిల్క్ :chocolate_bar: దొరక్కపోతే..
Girlfiend కి డైరీ నుంచి మిల్క్ తీసుకువచ్చి తాగించవచ్చా ?!! 🥛🤔🤣
****************************************************************
ఆప్పారావు: నీ తల వెంట్రుకలు పూర్తిగా తెల్లబడినా, మీసాలు ఇంకా నల్లగానే ఉన్నాయి.
ఆ రహస్యమేమిటో చెప్పకూడదూ..
సుబ్బారావు: ఆ మాత్రం తెలియదేమిటీ...
మీసాలకు, తల వెంట్రుకలకు మధ్య ఏజ్ గ్యాప్ పదహారేళ్లు..
****************************************************************
వివిధ భార్యల రియాల్టీ తిట్లు :stuck_out_tongue_winking_eye:
*పైలెట్ భార్య :*
నా దగ్గర మరీ అంతలా ఎగరకండి..
*డాక్టర్ భార్య :*
ఎవరి రోగం ఎలా కుదర్చాలో నాకూ తెలుసు..
*టీచర్ భార్య :*
నాకే క్లాసులు పీకాలనుకోవద్ధు..
*జడ్జి భార్య :* ఇది చెప్పడానికి వాయిదాలెందుకు,
నేను చెప్పేదే ఫైనల్..
*న్యాయవాది భార్య :* ఆధారాలు నా చేతికి వచ్చాక మీకుంటుంది..
*యాక్టర్ భార్య :*
ఈ మాత్రం యాక్షన్ మాకూ వచ్చు..
*ఇంజనీర్ భార్య :*
ప్లాన్లు వేయడం మాకూ తెలుసు..
*సాఫ్ట్ వేర్ ఉద్యోగి భార్య :*
మీ ఆఫీస్ లో ఉన్న ఏంటి వైరస్ కి ఏ సాఫ్ట్ వేర్ వాడాలో నాకు బాగా తెలుసు..
*పొలిటీషియన్ భార్య :*
మీ అధిక ప్రసంగం ఆపకపోతే, మా అమ్మ నాన్నలతో అత్యవసర సమావేశం పెట్టి మీ భర్త పదవికి ఉద్వాసన పలుకుతా..
*వ్యాపారి భార్య :*
మీ పత్తేపారం బయట చూపించండి, నాకాడ కాదు..
*జర్నలిస్ట్ భార్య :*
మీ కవరేజులు మీ ఛానెల్ లో చూపించుకోండి, ఎక్స్ ట్రాలు చేస్తే ఇంట్లో మీ లైవ్ కవరేజ్ ని నేను వీధిలో చూపించాల్సి ఉంటుంది..:flushed:🤔🤫🤭:heart_eyes:
కానీ భర్తలు మాత్రం.. ఏ పెళ్ళాం అయినా ..అనాల్సిందీ మాత్రం..
అంతేగా అంతేగా....:sweat_smile:

----------------------------------------------------------------------------------------------------
మొగుడు తప్పిపోయాడని, కంప్లైంట్ ఇవ్వడానికి పక్కింటి పిన్ని గారితో కలిసి
Police stationki వెళ్ళింది కాంతం.
Police stationki వెళ్ళింది కాంతం.
Inspector: మీ ఆయన ఎలా ఉంటారమ్మా?
కాంతం : ఆరడుగుల పొడుగు, మంచి రంగు, బుగ్గ మీద సొట్టతో చాలా Handsome గా ఉంటారు.
పిన్నిగారు: అదేంటే, మీ ఆయన నల్లగా, పొట్టిగా, బాన పొట్టతో ఉంటాడు కదా.
కాంతం: మీరు నోరు ముయ్యండి. పోయినోడు ఎలాగూ పోయాడు. వచ్చే వాడైనా మంచి వాడు వస్తాడు కదా..
----------------------------------------------------------------------------------------------------
ఫ్రెండ్ 1: ఎంతయినా స్కూల్ టూర్ యే బెస్ట్ రా
ఫ్రెండ్ 2:ఎందుకు రా
ఫ్రెండ్ 1: స్కూల్ టూర్లో 1000 తీసుకున్నా 4-5 ప్లేసెస్ చూసేవాళ్ళం, ఇప్పుడు ఒక్క ప్లేస్ చూడాలంటేనే 5000-10000 అవుతున్నాయి
ఫ్రెండ్ 2:ఎందుకు రా
ఫ్రెండ్ 1: స్కూల్ టూర్లో 1000 తీసుకున్నా 4-5 ప్లేసెస్ చూసేవాళ్ళం, ఇప్పుడు ఒక్క ప్లేస్ చూడాలంటేనే 5000-10000 అవుతున్నాయి
----------------------------------------------------------------------------------------------------
ఫ్రెండ్ 1: ఏరా ఎమ్ చేసిస్తున్నావ్
ఫ్రెండ్ 2: జ్వరం వచ్చిందని ఇంస్టాగ్రాములో పోస్ట్ పెడుతున్న
ఫ్రెండ్ 2: జ్వరం వచ్చిందని ఇంస్టాగ్రాములో పోస్ట్ పెడుతున్న
----------------------------------------------------------------------------------------------------
Wife: రేపు నా పుట్టినరోజు కాబట్టి నాకో రింగు ఇవ్వు
Husband: సరే ఫోన్ కి ఇవ్వాలా, ల్యాండ్లైన్ కి ఇవ్వాలా
Husband: సరే ఫోన్ కి ఇవ్వాలా, ల్యాండ్లైన్ కి ఇవ్వాలా
----------------------------------------------------------------------------------------------------
ఒక విద్యార్థికి ఉపాధ్యాయుడు ’ఎలక్ట్రిసిటి’ అనే పదం నేర్పాలని ప్రయత్నిస్తున్నాడు. వారి మద్య సంభాషణ ఇలా ఉంది.
ఉపాద్యాయుడు : ’ఎలక్ట్రిసిటి’ అనరా రాము
రాము : ’ఎలక్ట్రికిటి’
ఉపాద్యాయుడు : ఎలక్ట్రికిటి కాదు ఎలక్ట్రిసిటి
రాము : ఎలక్ట్రికిటి
ఉపాద్యాయుడు : కిటి కాదు ’సిటి’ ’సిటి’
రాము : ’కిటి’ ’కిటి’
ఉపాద్యాయుడు రాముకు ఆ పదం నేర్పడం కష్టమనుకుని రాము వాళ్ళ తండ్రిని కలిసి విషయం వివరించాడు. అప్పుడు. .
రాము తండ్రి : వాడికి ఆ పదం రాకపోతే వదిలేయండి సార్ దీనిని మీరు ’పబ్లికిటి’ చేయకండి.
ఇతనికి కూడా ’సిటి’ అని పలకటం రాదా అనుకుని రాము వాళ్ళ తాత దగ్గరికి వెళ్తాడు.
ఉపాద్యాయుడు : ఏంటండి మీ కొడుకేమో ’పబ్లిసిటి’ ని ’పబ్లికిటి’ అంటున్నాడు మీ మనవడేమో ’ఎలక్ట్రిసిటి’ ని ’ఎలక్ట్రికిటి’ అంటున్నాడు. ఏం చేద్దామంటారు ?
రాము తాత : ఇంత చిన్న విషయానికి నా వరకు రావాలా సర్ అది వాళ్ళ ’కెపాకిటి’ సర్
ఉపాద్యాయుడు : ఆ ఆ ఆ ????????
----------------------------------------------------------------------------------------------------
పెంపుడు కోడి భయపడేది ఎప్పుడు?
😜 కొత్తల్లుడు ఇంటికి వచ్చినప్పుడు
👉 మనకు అర్థం కాకున్నా భద్రంగా దాచుకునేది ఏది?
😜 డాక్టర్ రాసిచ్చిన ప్రిస్ప్రిక్షన్
👉 ”డాక్టర్,డ్రైవర్ “కామెంట్ ప్లీజ్?
😜 డాక్టర్ చేతిలో ఒక ప్రాణమే ఉంటే,డ్రైవర్ చేతిలో ముప్పై ప్రాణాలు ఉంటాయి.
👉 సన్యాసికి,సంసారికి తేడా ఏమిటి?
😜 ఒకరు పులి చర్మం పై పడుకుంటారు..ఇంకొకరు పులి తోనే పడుకుంటారు.
👉 భర్తను భార్య 'మావారు' అని అంటుంది ఎందుకు?
😜 మరి అప్పుడప్పుడు వార్(యుద్ధం) జరిగేది అతని తోనే కాబట్టి
👉 పొలాలు అభివృద్ధి చెందితే?
😜 ప్లాట్లు అవుతాయి
👉 డాక్టర్ విస్తుపోయేదెప్పుడు?
😜 రోగం ఇంత ముదిరిపోయే దాకా ఎందుకున్నారని అడిగితే....'ఆరోగ్య శ్రీ' వర్తిస్తుందని పేసెంట్ చెప్పినప్పుడు..
😂********🤣
“SORRY “ అనే పదము చాలా
చిత్రంగా ఉంటుంది.
మనము చెబితే మన వాళ్ళు
దగ్గరౌతారు.
అదే డాక్టర్ చెబితే
మనవాళ్ళు మనకు
దూరమౌతారు....!😂
******** ప్రపంచంలో
రెండు అతి ప్రమాదకరమైన
మారణాయుధాలు!
1. భార్య కన్నీరు
2. పక్కింటి అమ్మాయి చిరునవ్వు!
😜😜😜🤣🤣🤣
********
మనం తినే ప్రతి మెతుకునూ భగవంతుడు నిర్ణయిస్తాడు . . .
కానీ ... ఆ మెతుకు ... బిర్యానీయా . . సద్దన్నమా అనేది భార్య decide చేస్తుంది . .
😄😄😄😄😄😀
********
ఎన్ని జీయో లాంటి నెట్వర్క్ లు వచ్చినా ఎంత ఇంటర్నెట్ స్పీడ్ వైఫైలు, బ్రాడ్బాండ్ లు వచ్చినా.......................
నలుగురు ఆడవాళ్లు కూర్చొని మాట్లాడుకొంటే జరిగే డేటా ట్రాన్సఫర్ స్పీడ్ అందుకోవడం చాల కష్టం సుమీ 😜😜
********
మీరు నవ్వుకోవడం కాదు అందరికి పంపండి....
----------------------------------------------------------------------------------------------------
మిత్రమా తాటాకుల పత్రమా, మూత్రము మాత్రముగా వచ్చుచున్నది పాత్ర పట్టుము
----------------------------------------------------------------------------------------------------
wife and husband comedy images in Telugu
telugu comedy jokes images
telugu funny quotes in english
telugu funny quotes for facebook
telugu comedy images for facebook
telugu funny rhyming quotes
corona jokes in Telugu images
funny jokes in telugu
More Telugu Jokes
Look here for more posts
No comments: