Best Telugu Quotes
Quotes in Telugu, Telugu Quotes. Good Telugu Quotes, google Telugu quotes, Telugu Good Quotes, Telugu Good SMS, Telugu manchi matalu, Telugu life quotes SMS
telugu quotes text messages.
Telugu Quotes
ప్రశ్న ఏదైనా ప్రేమతో బదులు ఇస్తే మనం గడిపే ప్రతిరోజు అందంగా ఉంటుంది .
బదులిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని గెలిచేయ్యోచ్చు
-------------------------------------------------------
అదృష్టం అంటే ధనం, ఆస్తులుండటంకాదు
చేతి నిండా పని , కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర, కష్టసుఖాలను పంచుకునే సన్నిహితులుండటమే
-------------------------------------------------------
ఒకే ఒక్క రోజు బ్రతికే పువ్వే తల ఊపుతూ విరబూసే నవ్వుతూ ఉంటె...
నూరేళ్ళు బ్రతికే మనం చిరునవ్వుతో బ్రతకలేమా ?
బ్రతికేద్దాం నేస్తమా.... ఉన్నది ఒక్కటే జీవితం
-------------------------------------------------------
“నీ జీవితమే నీకు టీచర్. నీ జీవనగమనంలో అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది”
-------------------------------------------------------
” ఒక పనికి సంబంధించి ఎక్కువ సమయాన్ని ఆలోచించటానికే వెచ్చిస్తుంటే…. నీవు దానిని ఎప్పటికీ పూర్తి చేయలేవు”
-------------------------------------------------------
“నువ్వు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే.. సమయాన్ని వృధా చేయవద్దు, ఎందుకంటే జీవితాన్ని నిర్దేశిoచేది సమయమే “
-------------------------------------------------------
“ఓటమి అనేది ఒక ఆలోచన.. వాస్తవంగా అంగీకరించనంతవరకు ఓటమి ఎవరిని ఓడించలేదు...”
-------------------------------------------------------
మనసు ఎంత నిర్మలంగా ఉంటే...
దానిని నియంత్రించటం అంత సులభం..
-------------------------------------------------------
ఒకసారి మోసపోతే ఆది మన తప్పు కాదు.
రెండోసారి మోసపోతే ఆది మన తప్పు.
ఎవరిని గుడ్డిగా నమ్మ వద్దు.. ముఖ్యంగా..
సొంతవారిని... మన వాడు.. మన ఉరివాడు.. మన కులం .. అని ... నమ్మితే.. మోసపోక తప్పదు...
-------------------------------------------------------
పనితనం.. సామర్దత... సామర్ద్యం.. కలవారికి.. బాధ్యతలు ఇస్తే మంచి జరుగుతుంది...
-------------------------------------------------------
నీకు సాయం చేసిన వాడిని మర్చిపోకు !
నిన్ను ప్రేమించినవారిని ద్వేషించకు !
నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు !
-------------------------------------------------------
కష్టాలను తొలగించమని ప్రార్ధించటం కన్నా వాటిని ఎదురుకొనే శక్తినివ్వమని ప్రార్ధించటం మిన్న..
ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు.. నీీలో తెలియని కొత్త కోణాన్ని ఆవిష్కరించడం..
భరించలేక పోతున్నాను అనుకొంటే దాన్ని ఎదురించి పోరాడు. పోరాడలేక పోతున్నాను అనుకొంటే ధన్ని భరించి బతుకు. - ఓ గొప్ప వ్యక్తి.
ఓటమి నీ రాత కాదు.. గెలుపు ఇంకొకరి సొత్తు కాదు.. నిన్నని మరచి నేటినే తలచి శ్రమించు నీ ఆశయం ను సాధించు
-------------------------------------------------------
-------------------------------------------------------
-------------------------------------------------------
heart touching life quotes in telugu
జీవితం చిన్నది, మరియు అది మధురంగా చేసేందుకు మీరే ఉండాలి.
"జీవితం ఒక ప్రయాణం, రోడ్లు మరియు వసతి ఎంత అధ్వాన్నంగా ఉన్నా ప్రయాణించాలి."
"జీవితం అంటే 10% మనకు ఏమి జరుగుతుందో మరియు 90% మనం దానికి ఎలా స్పందిస్తామో."
Telugu SMS on lessons of Life
Your life is your Teacher, It always Teaches lessons in the journey of life. Good Quotes in Telugu
Good Telugu Quotes, Motivational Quotes in Telugu Language, Telugu SMS on characterizations, Telugu SMS on Importance of Time, Telugu SMS on Life
challenging words in Telugu, Good Telugu Quotes, Motivational Quotes in Telugu Language, Telugu SMS on Life
Telugu SMS on work time and success
This Telugu Quote meaning in English: During working time if your spending more time thinking, You can't find that work.
Good Telugu Quotes, Motivational Quotes in Telugu Language, Telugu SMS on characterizations, Telugu SMS on failures, Telugu SMS on Importance of Time, Telugu SMS on Life
Telugu Motivational SMS on Failures
Telugu Motivational Sms meaning in English: " failure is only a Thought, really Until You accept The failure... Failure will never fail anyone.."
Good Telugu Quotes, Motivational SMS on Difficulties, Telugu Inspirational SMS, Telugu Motivational Quotes, Telugu SMS on failures
Telugu good quotes
also real Birthday Wishes
No comments: