అబ్బాయి: ఆ అమ్మాయి చెవిటిది
బాబాయి: నీకెలా తెలుసు?
అబ్బాయి: నేను ఆమెను ప్రేమిస్తున్నాను అని చెప్పా , ఆమె చప్పులు కొత్తవి అని అన్నది
అబ్బాయి: బాబాయ్ దీపావళి సామాన్లు ఎండపెట్టవేంటి? వర్షం పడుతోంది కదా బాబాయ్ .
బాబాయి: మరి అలా చూస్తావేంటిరా జఫ్ఫా వెళ్లి గొడుగు పట్టు .
అబ్బాయి: గ్రేట్ బాబాయ్........నీ బుర్ర.
అబ్బాయి: హాలీవుడ్ అంటే ఏంటి...
బాబాయి: Holly అంటే పండుగ. Wood అంటే చెక్క. అంటే మన చెక్క గాళ్ల పండగ రా….
అబ్బాయి: నువ్వు కేక బాబాయ్
బాబా పెళ్లి చూపులు...
బాబా - మీరు ఎంత చదివారు?
అమ్మాయి: బి.ఎ
బాబాయ్ – నువ్వు 2 ముక్కలు మాత్రమే చదివావు అవి కూడా మల్లా రివర్స్ లో చదివావు ....!!!!
Abbai: babai....nee meeda nundii train velthey emavutundo thelsaa"
Babai: don't worry...emi kaadu"
Abbai: Adhenti babai?
Babai: "Naa meeda Nundii flight vellindi ippude emi kaledu..train ki emavutundi?"
More for You
- Happy Birthday SMS in Telugu
- Very Good Telugu Quotes | Best Quotes In Telugu
- Telugu Prema Kavithalu | telugu love kavithalu
- Birthday Quotes in English
- Joke in Telugu
- Telugu Funny SMS | Telugu Jokes | Telugu SMS
- Christmas Greetings | Merry Christmas Wishes
- All the very best | Good Luck Quotes
- Best Friend Message
- Funny Telugu Joke
telugu funny sms
No comments: