తెలుగు లో జోకులు || Funny jokes telugu lo | jokes telugu lo
Telugu Funny Jokes in Telugu
Read and Forward Telugu Funny Jokes to all Your Friends. good morning messages in Telugu
Telugu funny SMS messages, Telugu funny SMS lu 2024 తెలుగు లో జోకులు - jokes telugu lo
వెంకట్: ఉబ్బసం తగ్గాలంటే స్వచ్ఛమైన గాలి కోసం కిటికీలు తెరిచి పడుకోమన్నారు కదా!
డాక్టర్: అవును... ఇంతకీ మీ ఉబ్బసం పోయిందా?
వెంకట్: లేదు. నా లాప్‌టాప్, రోలెక్స్ వాచీ మాత్రం పోయాయి
-----------------------------------------------
టీచర్ : సముద్రం లో మామిడి చెట్టు ఉంటే పళ్లు ఎలా తెంపుతావ్రా?
స్టూడెంట్: పక్షిలాగ మారి ఎగురుతూ వెళ్లి తెంపుతా.
టీచర్: మనిషిని పక్షిలాగా నీ బాబు మారుస్తాడా?
స్టూడెంట్: మరి సముద్రం లో మామిడి చెట్టు నీ అయ్యా పెడతాడా????
---------------------------------------
పక్కింటావిడ : మీ ఇంట్లో ఎప్పుడూ నవ్వులు వినిపిస్తున్నాయి
మీ అన్యొన్య దాంపత్యానికి కారణం ఏమిటి ....!?
ఆవిడ : ఏమిలేదు
నేను తన మీద గరిటేలు అప్పడాల కర్ర విసురుతున్నప్పుడు
అది గురి తప్పితే ఆయన నవ్వుతాడు
తగిలితే నేను నవ్వుతూ ఉంటా
------------------------------------------
నెలరోజులు ఉండివస్తానని పుట్టింటికెళ్లిన విజయమ్మ మూడ్రోజుల్లోనే తిరిగొచ్చి తలుపు తట్టింది..
తలుపు తీసిన తన భర్త సుబ్బారావు..పకపకా నవ్వుతూ ఉండడం చూసి ఆశ్చర్యంగా అడిగింది.
"దేనికలా నవ్వుతున్నావ్..?"
"ఏం లేదే ..మన పెద్దలు చెబుతుంటారుగా..భయంకరమైన సమస్య వచ్చినప్పుడు నవ్వుతూ ఎదురెళ్ళాలని.. అందుకే."
---------------------------------------
ఒకప్పుడు పెద్దోళ్లను గౌరవించడం అంటే కనీసం లేచి నుంచోవడం
ఇప్పుడు చెవిలో Ear Phones తీస్తే సరిపోతుంది
--------------------------------------------
ఎవరు పెద్ద
కోఠీ నుంచి అమీర్ పేట వైపు బస్సు వెళుతోంది మద్యలో ఇద్దరు అంటీ లు బస్సు ఎక్కారు
బస్సు అంతా ఫుల్ గా ఉంది ఒక్క సీటు తప్ప. ఆ సీటు నాదంటే నాదని,
నేను ముందు ఎక్కానంటే నేనని ఫైటింగ్ స్టార్ట్ అయ్యింది
ఎవరు వారికి సర్ది చెప్పలేక పోతున్నారు
ఇంతలో ఒక పెద్దాయన సొల్యుషన్ చెప్పాడు
ఎవరు వయసులో పెద్దయితే వారిని కూర్చోమన్నాడు
అంతే జగడం ట్టకీ మని ఆగిపోయింది
అబిడ్స్ వచ్చేవరకు సీటు ఖాళీగానే ఉంది
------------------------------
టాప్ సీక్రెట్
ఓ శుభకార్యానికి హాజరైన అతిథులు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు.
"ఎంతైనా ఆడవాళ్ళ నోట మాట దాగదు." అన్నాడు గోపాల్.
"ఎందుకు దాగదు?" గయ్యిన లేచింది ఒకావిడ.
"అబ్బే కష్టమండి"
"నాకు 21 ఏళ్ళు ఉన్నప్పట్నుంచి నా వయసు ఎంతో దాచి పెట్టాను తెలుసా!"
గర్వంగా చెప్పిందావిడ.
"అయినా ఎప్పుడోసారి బయటకు వచ్చి తీరుతుంది" తేలిగ్గా తీసేశాడు గోపాల్.
"17 ఏళ్ళుగా దాచిపెట్టినదాన్ని ఇక ముందు దాయలేనా?"
-------------------------------
అయ్యారే --మగబుద్ది
ఒక సారి ఒక ఎయిర్లైన్ సంస్థ – “తరచుగా విదేశాలకు వెళ్ళే బిజినెస్ ప్రయాణీకులకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఫలానా నెలలో .... “ఒక టికెట్ కొనండి మీ భార్యను ఉచితంగా మీ వెంట తీసుకెళ్ళండి అని . ఆఫర్ సూపర్ హిట్ అయ్యింది బాగా సేల్స్ పెరిగాయి.
కృతజ్ఞతతో ఎయిర్ లైన్స్ సంస్థ వారు:
వారి భార్యలకు లెటర్ రాసారు. మీ అందరికి థాంక్స్ ,, గత నెల లో వెళ్ళిన మీ ట్రిప్ ఎలా జరిగింది అని..
అందరినుంచి ఒకటే ఆన్సర్: ఏం ట్రిప్..?? మేం ట్రిప్పులకు వెళ్లి సంవత్సరాలు దాటిందని అని...!!
కొడుకు ను కూర్చోబెట్టుకొని పాపారావు బుద్దులు చెపుతూ ఎంత కష్టము ఇబ్బందులు వచ్చినా అబద్దాలు చెప్పకూడదు గుర్తుంచుకో అని చెపుతుంటే ఫోన్ రింగ్ అయింది
"నీవు వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేయి ఇంటి ఓనర్ గనుక అయితే నేను లేను అని చెప్పు "అని కొడుకుకు స్ట్రిక్ట్ గా చెప్పాడు కొడుకు కాసేపు అయోమయము గా తండ్రి వంక చూసాడు.
----------------------------------------
సుబ్బులు : ఆ దొంగ మీ గడియారం, ఉంగరం, పర్స్ దోచుకొని వెళ్తుంటే అలా నోరు మూసుకొని ఎలా ఉన్నారండీ ? కనీసం అరిస్తే ఎవరైనా ఇరుగు పొరుగు వచ్చేవాళ్ళు కదా?
అప్పారావు : ఆ..., నోరు తెరిస్తే లోపలున్న నా రెండు బంగారు పళ్ళు కూడా ఎక్కడ పీక్కు పోతాడని భయమేసిందే సుబ్బులు.
ఆఆఆఆఅ.......!!!
---------------------------------------
ఒక మహిళ "30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోండి" అనే పుస్తకాన్ని చదివి, ఒక రోజు మాట్లాడటానికి ధైర్యం చేసింది.
వాళ్ళాయన ఆఫీసు నుండి ఇంటికి వచ్చి ఆమెతో "ఈరోజు నేను చాలా అలసిపోయాను డార్లింగ్" అన్నాడు.
"సరే. రెస్ట్ ఇన్ పీస్" అంది.
---------------------------------------
మల్లయ్య: అదేంటి సైకిల్ని కిందపడేసి అలా
తొక్కేస్తున్నావ్...?
ఎల్లయ్య: సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి మంచిదని
డాక్టర్ చెప్పారు
Mummy Aunty Ki Kiss Pettu
Mummy:Bablu aunty ki kiss Pettu.
Bablu: nenu Pettanu Mummy.
Mummy:enduku Ivvav...
Bablu: Mornidaddyady padithe Gattiga kottindi anduke.


* * * * *
ఈరోజు వార్తలు..








బావి నీరు ఒకలీటరు - 4364/-
నది నీళ్ళు ఒక లీటరు - 8749/-
శుద్ధి చేసిన నీరు లీటరు - 12542/- రూపాయల లెక్కన అమ్మకాలు జరుగుతున్నాయి.
* * * * *



మరణం అందరికి ఉంది కాని .... మరణించాలని ఎవరూ అనుకోరు.
ఈ రోజుల్లో ఐతే పరిస్థితి ఇంకా విషమంగా ఉంది..






అనుకునేవారు పంపి నిరూపించు కోగలరు.




Telugu Kavitha lu, funny messages on funny stories in Telugu, Telugu love quotes, Good Morning Messages in Telugu and తెలుగులో జోకులు
తెలుగు జోక్ కామిడీ మెస్సేజెస్
Subscribe to:
Posts (Atom)