Carona Funny Message Telugu ఇంకెక్కడి ఫంక్షన్ లు

Written by

ఇంకెక్కడి ఫంక్షన్ లు ... 
నెల  రోజులు యింది... కొత్త చీరలు  కట్టి.. 
నిన్న  బీరువా  లో  నుండి  ఒకటే  నీళ్లు..  వస్తున్నాయి ఏంటబ్బా... అని  చూస్తే... 
కట్టేవాళ్ళు.. లేక.. నిరాదరణకు.. గురై.... కుళ్ళి  కుళ్ళి  ఏడుస్తున్నాయి ఆ చీరలు..     
కోకావిలాపము...
🥻🥻🥻🙉🙉😭😭

తనవైపు  కూడా  చూడట్లేదని.. అద్దం... ఆవురావురుమని.. చూస్తుంది..... 
దర్పణవిలాపము 
🤖😭

పౌడర్లు, క్రీములు, perfume లు..ఇంక  మాతో.. నీకేమి.. పని లేదులే.. అని  మూతి.. తిప్పుతున్నాయి.
సౌందర్యవిలాపము ... 
💄💋👧🏼👩🏾😢😢

మార్చి .మార్చి... వేసి... ఉతికి.. ఉతికి... సంపుతు న్నారని.. nighty  ల.. సంఘం.. అధ్యక్షురాలు.. ధర్నా.. చేయడానికి... పావులు. కదుపుతుంది... 
అలసి సొలసిన విలాపం!
👗👚😭😭

ఎప్పుడు.. విడి విడి  గా  ఉండే చెప్పులు... చాలా  రోజుల  తరువాత.... ఒక్కటిగా  గడిపే  సమయం  వచ్చి.. ముద్దు.. ముచ్చట్లాడుకుంటున్నాయి
జోళ్ళ సలాపము .... 
🥿👠👡👞🧦🧦😅

నిమిషం.. తీరిక లేకుండా... వాడేస్తూన్న . tv  లు..శక్తివంచన  లేకుండా... వాటి  ఊపిరి దారపోస్తున్న  మొబైల్స్.. మాత్రం... వీళ్ళ.. lockdown.. ఎప్పుడు.. పూర్తి  అవుతుందా.... ఎప్పుడు... అలా.... బ్యాంకాక్.. వెళ్లి... సేద  తీరుదామా  అని... ఆలోచిస్తున్నాయి .... 
సాంకేతిక  విలాపము... 🖥️📺📱📞☎️😭😭

ఏ వారానికో  ఒకసారి తీయబోతే మొరాయిస్తున్న వాహనముల  వైనం!
యంత్ర విలాపం !
🚀🚲🏍️🚗😭

మన  ప్రస్తుత.. పరిస్థితి  పై... చిన్న  పారడీ/కామెడీ.

----------------------------------------------------------------------------------------------


అతితెలివి అప్పారావు దొంగల బెడద ఉండదని అతిగా ఆలోచించి ఇంటిముందు "కుక్క ఉన్నది జాగ్రత " అదే బోర్డు తీసి "కరోనా పాజిటివ్ " అని బోర్డు తగిలించి ఊరెళ్ళాడు..
ఊరినుంచి తిరిగి వచ్చాక చూస్తే గేటుకు తగిలించిన బోర్డు కనపడలేదు, 
ఇంటి తలుపులు బార్లా తెరచి ఉన్నాయి, ఇంట్లో ఏ వస్తువు లేదు.. 
ఇంట్లో గోడకు ఇలా రాసి ఉంది. "కరోనా పాజిటివ్ కనుక ఇళ్ళంతా క్లీన్ చేయవలసి వచ్చింది".

----------------------------------------------------------------------------------------------


నా పోస్ట్ కి ఎవరైనా లైక్ నొక్కినా  కామెంట్ చేసిన  వెంటనే మీ చేతులు సబ్బుతో వాష్ చేసుకుని మీ ఫోన్ నీ శానిటేషన్ చేసుకోండి.ఎందుకంటే నేను ఈ పోస్ట్ పెట్టేటప్పుడు మాస్క్ పెట్టుకోలేదు పైగా తుమ్మాను కూడ



No comments: